• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

Amarnath Yatra 2023: భక్తులకు శుభవార్త..జులై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

అమర్‌నాథ యాత్ర జులై 1 నుంచి మొదలవుతోంది. ఈ యాత్రకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వసతి, సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

June 23, 2023 / 04:13 PM IST

TTD: తిరుమలకు వెళ్లేవారికి అలర్ట్..కీలక సూచనలు చేసిన టీటీడీ

తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సూచనలు చేసింది. మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని తెలిపింది. అలాగే మెట్లమార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

June 24, 2023 / 09:52 AM IST

Horoscope today: నేటి రాశి ఫలాలు(June 23rd 2023)

ఈరోజు(june 23rd 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.

June 23, 2023 / 07:06 AM IST

Horoscope Today: నేటి రాశి ఫలాలు (june 22nd 2023)

ఈ రోజు(june 22nd 2023) మీ రాశి ఫలాలు (horoscope today) ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.

June 22, 2023 / 07:24 AM IST

International Yoga Day 2023: యోగా ప్రాముఖ్యత, చరిత్ర ఇదే!!

ఇంటర్నేషనల్ యోగా డే ఈ రోజు. ఆ సందర్భాన్ని పురష్కరించుకొని యోగా గురించి స్పెషల్ స్టోరీ. యోగా చరిత్ర, నేపథ్యం గురించి చదివి తెలుసుకోగలరు.

June 21, 2023 / 08:12 AM IST

Today Horoscope:ఈ రోజు రాశి ఫలాలు (జూన్ 21, 2023)

ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.

June 21, 2023 / 07:22 AM IST

Vastu rules: ఇంట్లో బుద్ధుడి బొమ్మ ఉందా..? ఈ వాస్తు నియమాలు పాటించాల్సిందే..

ఈ మధ్యకాలంలో అందరూ ఇంటి డెకరేషన్ కోసం బుద్ధుని విగ్రహాలు ఉపయోగిస్తున్నారు. వివిధ రూపాల్లో, ఆకారాల్లో బుద్ధుని బొమ్మలు ఆకర్షణీయంగా ఉండటంతో వాటిని పెడుతున్నారు. అయితే, వాటిని ఇంట్లో ఉంచే సమయంలో  వాస్తు రూల్స్ కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

June 20, 2023 / 08:04 PM IST

Today Horoscope:ఈ రోజు రాశి ఫలాలు (జూన్ 20, 2023)

ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.

June 20, 2023 / 07:50 AM IST

Kedarnath Temple: కేదార్‌నాథ్‌లో శివలింగంపై నోట్లు చల్లిన మహిళ..వీడియో వైరల్

పవిత్ర కేదార్‌నాథ్ ఆలయంలో ఓ మహిళ అపచారం చేసింది. శివలింగంపై ఆ మహిళ నోట్ల కట్టలను చల్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

June 19, 2023 / 09:08 PM IST

TTD: టీటీడీ పాలక మండలిలో కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల ఆలయ అభివృద్ధిలో భాగంగా పలు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.

June 19, 2023 / 03:52 PM IST

Horoscope today : నేటి రాశి ఫలాలు(June 19th 2023)

ఈరోజు(june 19th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.

June 19, 2023 / 07:15 AM IST

Horoscope today: నేటి రాశి ఫలాలు(June 18th 2023)

ఈరోజు( june 18th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.

June 18, 2023 / 07:28 AM IST

Horoscope today: ఈరోజు రాశి ఫలాలు(June 17th 2023)

ఈరోజు(june 17th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.

June 17, 2023 / 07:36 AM IST

Tirupatiలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతిలో ఓ ఫోటో ప్రేమ్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎగిసిపడుతోన్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

June 16, 2023 / 12:35 PM IST

Horoscope today: ఈరోజు రాశి ఫలాలు(June 16th 2023)

ఈరోజు(horoscope today ) రాశి ఫలాల్లో(june 16th 2023) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.

June 16, 2023 / 07:24 AM IST