శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తీకమాసం, శుక్లపక్షం విదియ: రా. 7-57 తదుపరి తదియ అనూరాధ: పూర్తి వర్జ్యం: ఉ. 9-30 నుంచి 11-15 వరకు అమృత ఘడియలు: రా. 7-52 నుంచి 9-35 వరకు దుర్ముహూర్తం: సా. 3-54 నుంచి 4-40 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ. 6.03; సూర్యాస్తమయం: సా.5.26 చంద్రదర్శనం, భగినీహస్త భోజనం.