AP: జనవరి నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు MLA ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో లబ్ధిదారులకు సిలిండర్లు పంపిణీ చేసి మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఏటా రూ.2,684 కోట్లతో సిలిండర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. జగన్ చేసిన అప్పులకు ఏటా వడ్డీలకే రూ.70 వేల కోట్లు కట్టాల్సి వస్తుందన్నారు. సూపర్సిక్స్ హామీలు నెరవేర్చాలని CM చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.