ఓ వ్యక్తి తనను చూసి నవ్వారని ఏడుగురిని కాల్చి చంపాడు(Gunmen Kills 7). ఆటలో ఓడిపోవడం చూసి నవ్వారని ఇద్దరు వ్యక్తులు ఏడుగురిని కాల్చి(Gunmen Kills 7) చంపేశారు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్(Brazil) లోని సినాప్ నగరంలో చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి తనను చూసి నవ్వారని ఏడుగురిని కాల్చి చంపాడు(Gunmen Kills 7). గేమ్స్ ఆడేవారు ఓడిపోతే సీరియస్ గా తీసుకుంటారు. ఓడిపోయిన తమను చూసి నవ్వారని కొందరు రగిలిపోతుంటారు. ఆ సమయంలో వారు ఉన్మాదుల్లా మారిపోతారు. అప్పుడు వారు ఏం చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఆటలో ఓడిపోవడం చూసి నవ్వారని ఇద్దరు వ్యక్తులు ఏడుగురిని కాల్చి(Gunmen Kills 7) చంపేశారు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్(Brazil) లోని సినాప్ నగరంలో చోటుచేసుకుంది.
https://www.youtube.com/watch?v=xKwvcb9fai0
ఇద్దరు వ్యక్తులు పూల్ గేమ్(Game) ఆడారు. ఆ గేమ్(Game)లో వారు మొదటిసారి ఓడిపోవడంతో రెండోసారి గేమ్(Game)ను తిరిగి ఆడారు. రెండోసారి కూడా ఘోరంగా ఓడిపోయారు. వారిద్దరూ రెండు గేమ్స్(Games)లోనూ ఓడిపోవడంతో వారిని చూసి చుట్టుపక్కలవారు నవ్వారు. అసలే ఓటమి భయంతో ఉండేవారిని అలా చూసి నవ్వడంతో వారు భరించలేకపోయారు. సైకోలా మారిపోయారు. తమను చూసి చుట్టుపక్కల వారు నవ్వడంతో జీర్ణించుకోలేకపోయారు. సైకోలా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
తమను చూసి నవ్వినవారు ఆ నిందితులను చూసి భయపడిపోయారు. నిందితులు ఆ సమయంలో గన్ తీసుకుని అక్కడున్నవారిని విచక్షణారహితంగా కాల్చి(Gunmen Kills 7) చంపారు. ఆ కాల్పుల్లో 12 ఏళ్ల బాలిక(Girl) కూడా ఉంది. మొత్తం ఏడుగురు ఆ సైకోల చేతిలో ప్రాణాలు విడిచారు. బ్రెజిల్(Brazil)లోని పూల్ హాల్ నగరంలో ఈ దారుణ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి ఆ నిందితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలించారు. నిందితులు ఇద్దరినీ ఎడ్గార్ రికార్డో డి ఒలివేరా, ఎజెక్వియాస్ సౌజా రిబీరోగా గుర్తించి వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.