• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..ఏడుగురు మృతి

కాలిఫోర్నియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ‘హాప్ మూన్ బే’ పట్టణంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇలా రెండోసారి కాల్పులు జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ కాల్పుల ఘటనలో చైనాకు చెందిన వ్యవసాయ కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు 67 ఏళ్ల వ్యవసాయ కూలీ జావో చున్లీ అని అధికారులు గుర్తించారు. తోటి వర్కర్లపై అతడు కాల్పులు జ...

January 24, 2023 / 10:10 AM IST

శామిర్ పేటలో కాల్పలు కలకలం…వైన్ షాప్ వద్ద తుపాకులతో బెదిరించి రూ 2లక్షలు చోరీ

మేడ్చల్ జిల్లా లోని శామిర్ పేటలో కాల్పలు కలకలం రేపాయి. ముడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో వైన్ షాప్ వద్ద దుండుగులు కాల్పలు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ 2లక్షలు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని మద్యం దుకాణం వద్దకు రాత్రి మాస్క్ లు ధరించి ముగ్గురు దుండగులు వచ్చారు. క్యాషియర్ తో పాటు మరో ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. తుపాకీతో బెదిరించి రూ.2 లక్షలను దుండగులు చోరీ చేశారు. మ...

January 24, 2023 / 10:08 AM IST

తూర్పు గోదావరిలో పట్టాలు తప్పిన రైలు

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు గూడ్స్‌ రైలు పట్టాలు తప్పగా.. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలు పట్టాలు తప్పడంతో విశాఖపట్నం నుంచి విజయవాడ రూట్‌లో పలు రైళ్లు రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు తెలిపారు. పిఠాపురంలో స్టేషన్‌లో యశ్వంతపూర్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్ర...

January 23, 2023 / 08:02 PM IST

కుక్కను ‘కుక్క’ అని పిలిచినందుకు పొరుగింటి వ్యక్తిని చంపేసిన కుక్క ఓనర్

Crime News : కుక్కను ఎవరైనా కుక్క అనే పిలుస్తారు. కాకపోతే కొందరు తమ పెంపుడు కుక్కలకు పేర్లు పెట్టుకుంటారు. అటువంటి వాళ్లు మాత్రం తమ పెంపుడు కుక్కను పెట్టుకున్న పేరుతో పిలుస్తారు. కానీ.. దానికి ఒక పేరు ఉందని వేరే వాళ్లకు తెలియదు కదా. అప్పుడు దాన్ని వాళ్లు కుక్క అనే పిలుస్తారు కదా. కానీ.. ఓ వ్యక్తి తన కుక్కను పేరుతో కాకుండా కుక్క అని పిలిచాడని.. ఏకంగా ఆ వ్యక్తినే చంపేశాడు కుక్క […]

January 23, 2023 / 07:11 PM IST

టాలీవుడ్ యువ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. యువ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడు.వైజాగ్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణానికి వ్యక్తిగత సమస్యలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. 2013 లో కిశోర్ తిరుమల డైరెక్టర్ వహించిన సెకండ్ హ్యాండ్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వత వర ముళ్లపూడి దర్మకత్వంలో కుందనపు బొమ్మ చిత్రంలో నటించారు. ఈ సినిమా 2016 లో రిలీజ్ అయింది. మరికొన్ని సిన...

January 23, 2023 / 05:48 PM IST

యాదాద్రీశా ఏమిటీ ఘోరం.. లవర్ మోజులో పిల్లల్ని వదిలేసిన తల్లి

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్న తల్లి తన ప్రియుడితో కలిసి ముగ్గురు పిల్లల్ని యాదాద్రిలో వదిలేసి వెళ్లిపోయింది. బలవంతంగా అర్ధరాత్రి ఆటోలో తీసుకొచ్చి యాదాద్రి ఆలయం సమీపంలో వదిలేసింది. వారి సొంత తండ్రి గతంలోనే వదిలేసి వెళ్లడం.. ఇప్పుడు తల్లి ప్రియుడితో కలిసి గెంటేయడంతో అభంశుభం తెలియని చిన్నారులు యాదాద్రిలో  తీవ్ర చలిలో గజగజ లాడుతూ కనిపించారు. పిల్లలను దయనీయ స్థితిని గుర్తించిన పోలీసులు చ...

January 23, 2023 / 04:14 PM IST

పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొని ముగ్గురు మృతి!

పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. పట్టాలు దాటుతుండగా ఎదురుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ...

January 23, 2023 / 01:33 PM IST

ఉత్తరప్రదేశ్ లో ఘోరం..రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. లక్నో- కాన్పూర్ హైవేపై వెళ్తున్న ఓ ట్రక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను ఢీకొంది. అంతేకాకుండా రోడ్డు పక్కనున్నవారిపై కూడా ట్రక్కు దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసుల...

January 23, 2023 / 07:45 AM IST

కన్న తండ్రిపై కత్తితో దాడిచేసిన కూతురు

విశాఖలో హత్యాయత్నం కలకలం రేపింది. తండ్రిపై కూతురు కత్తితో దాడి చేసింది. శంకరమఠం ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు తండ్రిపై కోపంతో కూతురు ఈ దాడి చేసింది. పోలీసులకు తండ్రి ముకుందరావు ఫిర్యాదు చేయడంతో బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు తన లవర్ కి ఇంట్లోని నగలు, నగదు రహస్యంగా ఇచ్చింది. అంతేకాదు అతడినికి ఇవ్వడానికి మరిన్ని డబ్బులు కూడా ఇవ్వమని తండ్రిని...

January 22, 2023 / 06:03 PM IST

అమెరికాలో కాల్పుల కలకలం..పది మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. కాలిఫోర్నియాలోని చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా వేడుక జరుగుతోంది. ఆ కార్యక్రమంలో కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంఘటనకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. చైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో జరుగుతుండగా ...

January 22, 2023 / 04:52 PM IST

తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం

తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం జరిగింది. ధర్మపురిలో జల్లికట్టును వీక్షించేందకు వచ్చిన ఓ బాలుడు మృతిచెందాడు. జల్లికట్టును ను చూసేందుకు గోకుల్ అనే 14 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఎద్దు గోకుల్ ను కడుపులో పొడిచింది. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ...

January 22, 2023 / 03:38 PM IST

అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి దూరిన ఉప తహసీల్దార్

ఉద్యోగం కోసం ఐఏఎస్ అధికారిణిని ప్రసన్నం చేసుకునేందుకు డిప్యూటీ తహసీల్దార్ సాహసానికి ఒడిగట్టారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో సంపన్నులు ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీలోకి దూసుకెళ్లాడు. అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి దూరిపోయాడు. భయపడిపోయిన అధికారిణి కేకలు వేయడంతో కలకలం రేగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం...

January 22, 2023 / 08:23 AM IST

న్యూడ్ వీడియో కోసం కట్టు కథ.. కన్న తండ్రితోనే కిడ్నాప్ డ్రామా

సోషల్ మీడియాను యువత దుర్వినియోగ పరుస్తోంది. అవసరాలకు వాడుకోకుండా అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తోంది. దీని పర్యావసనాలు దారుణంగా ఉంటున్నాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియాలో అమ్మాయితో చేసిన వీడియో కాలింగ్ ద్వారా సినిమా రేంజ్ లో కట్టు కథ అల్లాడు. చివరికి కన్న తండ్రినే మోసం చేశాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ ఘటనలో ...

January 21, 2023 / 07:53 PM IST

ఉమేశ్ యాదవ్‌కి కుచ్చుటోపి పెట్టిన స్నేహితుడు..  రూ. 44 లక్షలు తీసుకొని..

టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ను స్నేహితుడు నిండా ముంచేశాడు. ఆస్తి కొనుగోలు పేరుతో మోసం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొరాడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగ్‌పూర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన 35 ఏళ్ల ఉమేశ్ యాదవ్ 2014లో శైలేశ్ దత్త ఠాక్రే అనే స్నేహితుడిని మేనేజర్‌గా నియమించుకున్నాడు. తన ఆర్థిక వ్యవహారాలు చూసుకునేందుకు స్నేహితుడిని నియమించుకున్నాడు. అయితే, ఏడాది కాలంగా శైలేశ్ ఆ వ్యహారాలను...

January 21, 2023 / 06:04 PM IST

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ పై మరో నటి పరువునష్టం దావా

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. మనీలాండరింగ్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని నోరా ఫతేహి కోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన గౌరవప్రతిష్టలు భంగపరిచి, సినీ కెరీర్ ను దెబ్బ తీసిందని నోరా ఫతేహి ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా నోరా ఫతేహిని కించపరుస్తూ వార్తలు రాసిన 15 మీడియా సంస్థలపై కూడా కేసు వేసింది...

January 21, 2023 / 05:58 PM IST