JEE 2025-26 పరీక్షల షెడ్యూల్‌ను NTA విడుదల చేసింది. రెండు సెషన్లు జనవరిలో JEE సెషన్-1, ఏప్రిల్‌లో సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి సెషన్‌కి సంబంధించి NTA షెడ్యూల్ విడుదల చేసింది. నేటినుంచి నవంబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. 2025 జనవరి 22 నుంచి 31 వరకు JEE పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 12లోగా ఫలితాలు విడుదల చేయనున్నారు.