హైదరాబాద్ నగరానికి చెందిన మహిమ 75 ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్‌కు ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2022లో రూ.7700 కోట్లుగా ఉన్న మహిమా దాట్ల ఆస్తుల విలువ ఇప్పటి వరకూ రూ.8700 కోట్లకు చేరుకుంది.
వారం రోజుల్లోనే రూ.17 వేల కోట్ల విలువ గల రూ.2 వేల నోట్లను కస్టమర్స్ డిపాజిట్ చేశారని దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ పేర్కొంది.
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ AJIO జూన్ 1, 2023 నుంచి ప్రారంభం కానున్న తన 'బిగ్ బోల్డ్ సేల్'ని ప్రకటించింది. ఈ మెగా సేల్ కోసం వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.
వన్ ప్లస్ నుంచి మరో ప్రీమియం మొబైల్ వస్తోంది. వన్ ప్లస్ ఏస్ 2 ప్రో మొబైల్ జూలై లేదంటే ఆగస్టులో చైనాలో రిలీజ్ అవనుంది.
పెట్రోల్, డీజిల్‌ను (diesel) ఒక రూపాయి తక్కువకే విక్రయిస్తామని ప్రైవేటు రంగ చమురు సంస్థ నయారా ప్రకటించింది
అంతర్జాతీయ మార్కెట్లో త్వరలో ముడి చమురు(crude oil) ధరలో భారీ తగ్గుదల కనిపించవచ్చు. ప్రస్తుతం అమెరికా(America) ఆంక్షల కింద ఉన్న ఒపెక్(OPEC)కు ఇరాన్(Iran) తిరిగి రావడమే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ముడి చమురు ఉత్పత్తి సంస్థ ఒపెక్ సెక్రటరీ జనరల్ హైథమ్ అల్ ఘైస్ ఇరాన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఐపీఎల్ (ipl 2023) టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 5వ సారి గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై CSK 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దేశంలో రూ.2వేల నోటు ను నిషేధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఆ నోటీను బ్యాంకులో ఉపసంహరించుకుంటున్నారు. గతవారం ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, సజావుగా సాగుతుందని తెలుస్తోంది.
నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది.
ప్రముఖ క్యాబ్ సర్వీస్ ఓలా గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈరోజుల్లో దేశంలోని అన్ని నగరాల్లో ఓలా సర్వీసులు ఉన్నాయి. చాలా మంది క్యాబ్ లలో ప్రయాణించాలంటే ఓలానే ఎంచుకుంటారు. కాగా, ఓలా తాజాగా సరికొత్త సర్వీసును అందించడానికి రెడీ అయ్యింది.
భారత మార్కెట్లోకి టెక్నో కామన్ 20 సిరీస్ మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. టెక్నో కామన్ 20 మొబైల్ ధర రూ.14,999గా ఉంది.
సంకల్పం ఉన్నచోటే మార్గం ఉంటుందని అంటారు. సాకేత్ సౌరవ్, అతని స్నేహితుడు అవ్నీత్ సింగ్ పూర్తిగా ప్రత్యేకమైన ఆలోచనతో ఒక స్టార్టప్‌ను ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో దేశంలోని ప్రతి రంగంలోనూ ఆయన కొన్ని మార్పులు చేశారు. అతను ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు. దీనివల్ల ప్రభుత్వ ధననష్టం తగ్గింది. ప్రభుత్వ ఆదాయం కూడా పెరగడంతో పాటు ప్రజలకు ఎంతో మేలు జరిగింది.
మధ్య కాలంలో ప్రజలు ఈ కామర్స్ సైట్లకు బాగా ఆకర్షితులయ్యారు. కావాల్సిన వస్తువులు, ఫుడ్ ఇలా అన్నీ ఆన్ లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. అనారోగ్యమైతే మందులు కూడా ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఇక మీదట అలా చేయలేరు. ఆన్లైన్లో మెడిసిన్ ఆర్డర్ చేయడం బ్యాన్ కానుంది.
మోటరోల రేజర్ విభాగంలో మరో రెండు మొబైల్స్ రిలీజ్ కానున్నాయి. మోటరోల రేజర్ 40 మొబైల్ ధర రూ.88,400 ఉండనుంది.