రిలయన్స్ జియో అత్యంత సరసమైన 4G ఫోన్ 'జియో భారత్ V2'ను సోమవారం విడుదల చేసింది.
ఇండియా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 450 పాయింట్లకుపైగా వృద్ధి చెందగా, నిఫ్టీ 19, 300 ఎగువన కొనసాగుతుంది. అయితే అందుకు గల కారణాలెంటో ఇప్పుడు చుద్దాం.
Twitter:ట్విట్టర్ యజమాని అయిన తర్వాత ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చాలా మార్పులు చేశాడు. ఈసారి వెరిఫై చేయని వినియోగదారుల కోసం ట్వీట్ పరిమితిని ఫిక్స్ చేశాడు. అతను ప్రవేశ పెట్టిన నియమం ప్రకారం.. ధృవీకరించబడిన వినియోగదారులు 10000 ట్వీట్లను చదివే అవకాశం పొందుతారు, కాని ధృవీకరించబడని వినియోగదారులు 1000 ట్వీట్లను మాత్రమే చూడగలరు. ఈ నిబంధనను తాత్కాలికంగా అమలు చేశారు. కొత్త నిబంధనలకు సంబంధిం...
పిజ్జా డెలివరీల్లో డోమినోస్ కొత్త పద్ధతిని అవలంభించింది. జెట్ ప్యాక్ సాయంతో పిజ్జా డెలివరీ చేస్తోంది. ఈ సేవలను ముందుగా బ్రిటన్‌లో ప్రారంభించింది.
టమాటా ధరలు పెరిగినప్పటి నుంచి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ టమాటాకు తోడుగా ఉల్లి ధరలు కూడా పెరిగాయి. దీంతో దుకాణదారులు, ప్రజలు లబోదిబోమంటున్నారు.
వారం చివరి ట్రేడింగ్ సెషన్‌లో అంటే శుక్రవారం కూడా మార్కెట్ జోరు కొనసాగింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డు సృష్టించింది. నేటి వ్యాపారంలో సెన్సెక్స్ 803 పాయింట్ల లాభంతో 64,768 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ నిఫ్టీ కూడా ఈరోజు 19201కి చేరుకోవడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వేగంతో సెన్సెక్స్ గత 3 రోజుల్లో 1800 పాయింట్లు ఎగబాకింది.
జూలై 1 నుండి HDFC లిమిటెడ్, HDFC బ్యాంక్ రెండూ ఒకటిగా విలీనం కానున్నాయి. కలిసి వ్యాపారం చేస్తారు. జూన్ 30న హెచ్‌డిఎఫ్‌సి,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బోర్డు మీటింగ్ ఉంటుంది. దీనిలో విలీనం అమలులోకి వస్తుంది.
దేశంలో టమాటాలు,పప్పుల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని దించే ప్రయత్నం చేస్తోంది. టమాటా ధరలు పెరగడాన్ని సీజనల్‌గా ప్రభుత్వం పేర్కొంటుండగా, వాటి ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం త్వరలో పప్పులను దిగుమతి చేసుకోనుంది.
నెల ప్రారంభం నుండి అనేక మార్పులు జరగబోతున్నాయి. ఇది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం తనను పది సార్లు బ్లాక్ చేసిందని ట్విట్టర్ కోర్టులో పిటీషన్ వేసింది. ఈ కేసులో ట్విట్టర్‌కు రూ.50 లక్షల జరిమానాను కోర్టు విధించింది.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే కారు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైయింగ్ కారుకు అమెరికా సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి.
Pakistan: పాక్ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో తెలిసిందే. నేడు బక్రీద్ పండుగ.. దశాబ్దాల తర్వాత ఈద్ ఉల్-అజా రోజున, చికెన్ కొనడానికి కూడా ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ATGL) వచ్చే 10 సంవత్సరాలలో రూ. 18,000 కోట్ల నుండి రూ. 20,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనుంది. వాహనాల కోసం CNG రిటైల్ విక్రయం, గృహాలు, పరిశ్రమలకు పైపుల గ్యాస్‌ను విక్రయించడానికి మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ఒక నివేదిక వెళ్లనుంది.
ప్రస్తుత డిజిటలైజేషన్ యుగంలో దాదాపు ప్రతి ఒక్కరికీ ATM కార్డ్ గురించి తెలుసు. ATM కార్డ్ బ్యాంకింగ్ ప్రక్రియను చాలా సులభతరం చేసింది. నగదు విత్‌డ్రా చేయడానికి, డిపాజిట్ చేయడానికి మాత్రమే ATM కార్డ్‌ని ఉపయోగించరు.
బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.