• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

Iran: గుడ్​ న్యూస్.. త్వరలో ముడి చమురు ధరల్లో భారీ తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్‌లో త్వరలో ముడి చమురు(crude oil) ధరలో భారీ తగ్గుదల కనిపించవచ్చు. ప్రస్తుతం అమెరికా(America) ఆంక్షల కింద ఉన్న ఒపెక్‌(OPEC)కు ఇరాన్(Iran) తిరిగి రావడమే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ముడి చమురు ఉత్పత్తి సంస్థ ఒపెక్ సెక్రటరీ జనరల్ హైథమ్ అల్ ఘైస్ ఇరాన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

May 30, 2023 / 11:33 AM IST

IPL 2023: IPLటైటిల్ గెలవకముందే రూ.166 కోట్లు సంపాదించిన CSK ఓనర్

ఐపీఎల్ (ipl 2023) టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 5వ సారి గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై CSK 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

May 30, 2023 / 09:26 AM IST

Rs.2000 notes: రూ.2వేల నోట్ల మార్పు.. ఎలా జరుగుతుందంటే..!

దేశంలో రూ.2వేల నోటు ను నిషేధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఆ నోటీను బ్యాంకులో ఉపసంహరించుకుంటున్నారు. గతవారం ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, సజావుగా సాగుతుందని తెలుస్తోంది.

May 29, 2023 / 07:18 PM IST

Araku Coffee: అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు

నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది.

May 29, 2023 / 05:22 PM IST

OLA: ఓలా క్యాబ్స్ సరికొత్త సర్వీస్..!

ప్రముఖ క్యాబ్ సర్వీస్ ఓలా గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈరోజుల్లో దేశంలోని అన్ని నగరాల్లో ఓలా సర్వీసులు ఉన్నాయి. చాలా మంది క్యాబ్ లలో ప్రయాణించాలంటే ఓలానే ఎంచుకుంటారు. కాగా, ఓలా తాజాగా సరికొత్త సర్వీసును అందించడానికి రెడీ అయ్యింది.

May 29, 2023 / 04:37 PM IST

Tecno Camon 20 సిరీస్ మొబైల్స్, ఇండియాలో లాంచ్, ధర ఎంతంటే..?

భారత మార్కెట్‌లోకి టెక్నో కామన్ 20 సిరీస్ మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. టెక్నో కామన్ 20 మొబైల్ ధర రూ.14,999గా ఉంది.

May 29, 2023 / 02:14 PM IST

Refit Global : పాత మొబైల్స్​ అమ్మి రూ.200కోట్ల బిజినెస్ పెట్టారు

సంకల్పం ఉన్నచోటే మార్గం ఉంటుందని అంటారు. సాకేత్ సౌరవ్, అతని స్నేహితుడు అవ్నీత్ సింగ్ పూర్తిగా ప్రత్యేకమైన ఆలోచనతో ఒక స్టార్టప్‌ను ప్రారంభించారు.

May 28, 2023 / 05:42 PM IST

9 Years Of PM Modi: మోడీ ప్రభుత్వం చేసిన 5పనుల వల్ల ఆదాయం పెరిగింది..ఖర్చు తగ్గింది

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో దేశంలోని ప్రతి రంగంలోనూ ఆయన కొన్ని మార్పులు చేశారు. అతను ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు. దీనివల్ల ప్రభుత్వ ధననష్టం తగ్గింది. ప్రభుత్వ ఆదాయం కూడా పెరగడంతో పాటు ప్రజలకు ఎంతో మేలు జరిగింది.

May 28, 2023 / 05:23 PM IST

Online Medicine Ban: ఇక మెడిసిన్స్‎కు నో ఆన్ లైన్ ఆర్డర్

మధ్య కాలంలో ప్రజలు ఈ కామర్స్ సైట్లకు బాగా ఆకర్షితులయ్యారు. కావాల్సిన వస్తువులు, ఫుడ్ ఇలా అన్నీ ఆన్ లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. అనారోగ్యమైతే మందులు కూడా ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఇక మీదట అలా చేయలేరు. ఆన్‌లైన్‌లో మెడిసిన్ ఆర్డర్ చేయడం బ్యాన్ కానుంది.

May 28, 2023 / 04:38 PM IST

Motorola Razr 40 ఫీచర్లు ఇవే.. ధర ఎంతంటే..?

మోటరోల రేజర్ విభాగంలో మరో రెండు మొబైల్స్ రిలీజ్ కానున్నాయి. మోటరోల రేజర్ 40 మొబైల్ ధర రూ.88,400 ఉండనుంది.

May 28, 2023 / 03:04 PM IST

Redmi K60 Ultra: రెడ్‌మీ కే60 అల్ట్రా ఫీచర్స్ ఇవే..!!

భారత మార్కెట్‌లోకి రెడ్ మీ కే60 అల్ట్రా మొబైల్ రానుంది. దీని ధర రూ.35,400 ఉండనుంది.

May 27, 2023 / 07:21 PM IST

Jio Cinema: ఉచితంగా ఈ మూవీస్ చూడొచ్చు, అవీ ఏంటంటే..?

కొన్ని మూవీస్ వెబ్ సిరీస్ ఉచితంగా చూసే వీలు కల్పించింది జియో సినిమా. యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఎత్తుగడ వేసింది.

May 27, 2023 / 05:24 PM IST

Mahindra xuv700:లో మంటలు..కారణం చెప్పిన కంపెనీ

కారులో ఎక్స్ ట్రా ఫిట్టింగ్స్ చేయించుకుంటే, అది కూడా పలు తక్కువ ధరతో కూడిన ఎలక్ట్రిక్ పరికరాలను వాడుతున్నట్లయితే అవి ప్రమాదానికి కారణమవుతాయని Mahindra సంస్థ ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో తెలిపింది.

May 27, 2023 / 09:52 AM IST

Nothing Phone 2: పేరు నథింగ్.. బట్ ఫోన్ మాత్రం సంథింగ్..!

నథింగ్ ఫోన్ 2 ఈ జూలైలో మార్కెట్‌లోకి రానుంది. భారీ బ్యాటరీ సామర్థ్యంతో మొబైల్ వస్తోంది.

May 26, 2023 / 04:48 PM IST

IT Sector: అక్కడ కూడా జాబ్ గ్యారెంటీ లేదు..!

ఐటీ కంపెనీలు క్రమంగా ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. కరోనా తర్వాత మార్కెట్ మరింత తగ్గింది. దీంతో లే ఆఫ్స్ కంటిన్యూ అవుతున్నాయి.

May 26, 2023 / 04:14 PM IST