AP: ప్రైవేటు టీచర్ విజయలక్ష్మి హత్య కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. రాంగ్ ఫోన్ కాల్ ద్వారా పరిచయమైన రుద్రేష్ విజయలక్ష్మిని నమ్మించాడు. అనంతరం నెల రోజుల్లోనే మచ్చిక చేసుకొని తరువాత సదరు టీచర్ను హత్య చేశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన అనంతపురం జిల్లా కోర్టు నిందితుడు రుద్రేష్కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.