MHBD: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు మృతి చెందిన విషాదకర ఘటన గార్ల మండలంలో చోటుచేసుకుంది. పూమ్య తండాకు చెందిన గుగులోత్ నితిన్ అనే యువకుడు తన పొలానికి మందు పిచికారీ చేస్తున్నాడు. ఈ క్రమంలో అప్పటికే పొలంలో తెగిపడి ఉన్న వైర్లు నితిన్ కాళ్ళకు తగలడంతో షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు.