మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం
ఆటోను ఢీకొట్టిన కారు
అక్కడికక్కడే నలుగురు మృతి
మెదక్ జిల్లా నార్సింగి పరిధిలో చోటుచేసుకున్న ఘటన
కామారెడ్డి నుంచి చేగుంట వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కారు
మృతి చెందిన వారు నిజమాబాద్ లోని ఆర్మూర్ వాసులుగా గుర్తింపు
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు
దీంతోపాటు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు