VSP: ఓల్డ్ డైరీ ఫామ్ ఇందిరాగాంధీనగర్లోని బుధవారం రాత్రి గ్యాస్ లీకైన ఘటనలో గాయపడ్డ వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజశేఖర్ (11) 45%, సత్యవతి (28) 50%శాతం, టి. చంద్రశేఖర్ (13)26%, పి.వెంకట్రావు (30) 20% శాతం కాలిన గాయాలవ్వగా.. జి.జస్మిత్ అనే బాలుడి తలకు చిన్న గాయమైంది. ఈ ఘటనలో ప్రమాద ధాటికి గోడ ధ్వంసం అయ్యింది.