ఓ బాలికపై అత్యాచార కేసులో జైలుకెళ్లిన నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చి.. బాధితురాలిని హత్య చేసిన వైనం ఒడిశాలో జరిగింది. కును కిశాన్ అనే వక్తి సుందర్‌గఢ్ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతను ఆ బాలికను హత్య చేసి.. ఆమె శరీర భాగాలను వేర్వేరు చోట్ల విసిరేశాడు. బాలిక అదృశ్యంపై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటకు వచ్చింది.