హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడటంతో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ బస్సు సిమ్లా నుంచి కుప్వి వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.