TG: మహిళలను ఇబ్బందులు పెడుతున్న ఆకతాయిలను షీ టీం పట్టుకుంది. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారన్న సమాచారంతో నిన్న రెక్కీ నిర్వహించిన షీ టీం పోలీసులు 20 మంది పోకిరీలను పట్టుకొని తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు.
Tags :