యూపీలో వింత ఘటన చోటు చేసుకుంది. హత్యకు పాల్పడిన వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి మర్డర్ సుపారీ ఇచ్చిన వాళ్లు డబ్బు ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశాడు. 2023లో అంజలి అనే న్యాయవాదిని చంపిన ఇద్దరు వ్యక్తుల్లో తాను ఒక వ్యక్తినని నీరజ్ ఒప్పుకున్నాడు. అంజలి భర్త, అత్తింటివారే తమకు సుపారీ ఇచ్చారని పేర్కొన్నాడు. దీంతో ఈ కేసులో మళ్లీ దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు.