SKLM: నరసన్నపేట జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు టెక్కలి నుండి శ్రీకాకుళం వైపు వెళుతున్న బొగ్గు లారీ ముందు పేలిపోవడంతో లారీ బోల్తా పడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 100 మీటర్ల మీద లారీ రైలింగ్‌ను తాకుతూ విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.