KRNL: ఆటో బోల్తా పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆదోని మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఆదోని మం. గనేకల్ గ్రామానికి చెందిన రామాంజిని నాగవేణి దంపతుల పెద్ద కుమారుడు అరవింద్.. ఆటోలో పాత ఆంజనేయస్వామి దేవాలయంకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో సాయిబాబా విగ్రహం క్రాస్ దగ్గర ఒక్కసారిగా ఆటోబోల్తా పడి బాలుడు మృతి చెందాడు.