లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బేకా వ్యాలీలోని బాల్బెక్ నగరం సమీపంలో ఉన్న ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. దీంతో భవనం కూలి.. 23 మంది సిరియా దేశస్థులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.