ఇటీవల చంద్రబాబు… ఇవే చివరి ఎన్నికలు అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పట్టుకొని… అధికార పార్టీ నేతలు ఎక్కువగానే విమర్శలు చేశారు. అందుకే… ఆ మాటలకు తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు కాదని…. రాష్ట్రానికి ఇది చివరి అవకాశం అని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కి బీజేపీ నేత ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… బీజేపీ నేతలు కొందరు షర్మిలకు అండగా
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన 22.10కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఆస్తులను అటాచ్ ఈడి అటాచ్ చేసింది. బస్సుల కొనుగోలు కేసులో అవకతవకలపై ఈడీ విచా
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు తెలంగాణలో మద్దతు పెరుగుతోంది. మొన్నటి వరకు ఆమెను, ఆమె పార్టీని పట్టించుకోనివాళ్లు కూడా ఇప్పుడు ఆమెకు మద్దతు ఇవ్వడం గమనార్హం. నిన్న జరిగిన ఒక్క సంఘటనతో.. తెలంగాణలో సమీకరణాలన్నీ మారిపోవడం గమనార్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. ఆమె మొదట తెలంగాణలో పార్టీ ప్రకటించినప్పుడు.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ…ఇప్పుడు ఆమె రాజకీయంగా హైలెట్ అయ్యారు. నిన్న ఆమె అరెస్టు వ్యవహారం.. తెలుగు రాష్
గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో డీసెంట్ హిట్ అందుకున్న అఖిల్.. ఈ ఏడాది ఏజెంట్‌గా మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకోవడం పక్కా అని.. ఎదురు చూశారు అక్కినేని అభిమానులు. కానీ ఏజంట్ మాత్రం రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉన్నాడు. 2022లో వస్తాడనుకున
ఆచార్య సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది.. ఎవరి వల్ల అయింది.. ఇప్పటికీ ఈ చర్చ జరుగుతునే ఉంది. మెగాభిమానులు, కొరటాల అభిమానులు ఈ విషయంలో వాదోపవాదనలు చేస్తునే ఉన్నారు. వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల.. ఇంత చెత్త సినిమా చేశాడంటే నమ్మశక్యంగా లేదు. అల
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడు. నిర్మాత దిల్ రాజు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాల విషయంలో ఎటు తెల్చుకోలేకపోతున్నారు అభిమానులు. మేకర్స్ ప్రకటించిన ప్రకారం.. ముందుగా ఆదిపురుష్ థియేటర్లోకి రానుంది. కానీ ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై నమ్మకం లేదంటున్నారు కొందరు ప్రభాస్ ఫ్యాన్స్. ఇ
ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్తో హాలీవుడ్ రేంజ్‌లకు వెళ్లారు. అంతేకాదు ఆస్కార్ రేసులో రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. అందుకే జక