హైదరాబాద్‌లో నిన్న దంచికొట్టిన వర్షానికి పలు చోట్ల పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరింది. మరోవైపు బోరబండలో భారీగా చెరిన వరద నీటిలో…ఓ వ్యక్తితో బైక్‌తో సహా జారీపడి కొంత దూరం వెళ్లాడు. ఆ క్రమంలో గమనించిన ఓ వ్యక్తి అతన్ని కాపాడగా…బైక్ మాత్రం నీటిల
భారత నావికాదళానికి చెందిన మిగ్ 29కె యుద్ధ విమానం గోవా సముద్ర తీరంలో కుప్పకూలింది. అయితే… అదృష్టవశాత్తు.. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. సాంకేతిక లోపం కారణంగానే మిగ్-29 కే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. రోజువారీ పెట్రోలింగ్‌కు వెళ
దేశంలో 2016లో బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన సంగతి తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. కాగా… నాటి నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఆ నిర్ణయానికి సంబంధించి సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని కేంద
జనసేన అధినేత పవన్ కళ్యాణ్… తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. స్కూల్ బస్సులేక కొందరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని… వారి కోసం బస్సు సదుపాయం కల్పించాలని కోరుతూ పవన్ ట్వీట్ చేయడం విశేషం. రంగారెడ్డి జిల్లాలోని పల్లెచె
తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్ పేరు ఖరారు చేశారు. రేపు అధికారికంగా చంద్రబాబు నాయుడు అతని పేరును ప్రకటించనున్నారు. మరోవైపు ఇప్పటికే
మూడు రాజధానుల విషయంలో…. ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం రోజు రోజుకీ పెరుగుతోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని ఓ వైపు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే…. మూడు రాజధానులు పెట్టితీరతామని అధికార పార్టీ చెబుతోంది. కాగా…
పరిచయం అక్కర్లేని ఏకైక బ్రాండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ సినిమా నుంచే తనదైన స్టైల్ అండ్ మ్యానరిజంతో యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటు వచ్చారు పవన్. ప్రస్తుతం పవన్ క్రేజ్ నెక్ట్స్ లెవల్ అనేలా ఉంది. సినిమాల పరంగానే కాదు.. రాజకీయంగ
ఈ ఏడాది ఆరభంలో ‘బంగార్రాజు’ మూవీతో కాస్త అలరించారు నాగార్జున, నాగ చైతన్య. అయితే ఆ తర్వాత మాత్రం అక్కినేని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. చైతన్య నటించిన ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అ
కేరళ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను దారుణంగా నరబలి ఇచ్చారు. మూఢనమ్మకంతో… తమ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మి… ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. ఈ దారుణ ఘటన పత్తినంతిట్ట జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే… కోచ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కర్ణాటకలో నిన్న జరిగిన యాత్రలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ స్థానిక నేతలు, ఓ బాలుడితో కలిసి పుష్ అప్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా రోడ్డుపైనే ర