ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీ నేతలకు దమ్ముంటే పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు త
మన దేశానికి ఇతర దేశాలకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? పరిశుభ్రత. మన ఇంట్లో మనం బాగానే పరిశుభ్రంగా ఉంటాం. కానీ.. ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడే దాన్ని మరిచిపోతాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుంటాం. రోడ్ల మీదికి చెత్త విసిరేస్తుంటాం. ఎక్కడ చెత్
నందమూరి తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యుల బృందంతో చికిత్స చేయిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. డాక్టర్లు ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీ చికిత్సలో భాగంగా ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 48 గంటల పాటు ఎక్మో చికిత్స అందించనున్నా
కొంతమంది ఎమ్మెల్సీలు గవర్నర్ తమిళసాయి పట్ల ఉపయోగించిన భాషను చూసి మహిళా లోకం సిగ్గుతో తలదించుకుంటోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవల టీఆరెఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసి
కార్యకర్తలు నాయకుల స్థాయికి ఎదిగి అవకాశం బిజెపిలోనే ఉంటుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉంటుందని, మిగతా అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే అన్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్తను అయిన తను రాష్ట్
నందమూరి తారకరత్నను కుప్పం పీఈస్ హాస్పిటల్ నుండి వైద్యులు బెంగుళూరుకు తరలించారు. రెండు ప్రత్యేక అంబులెన్స్ లో తారకరత్నను నారాయణ హృదయాలయ హాస్పిటల్ సిబ్బంది తరలించింది. అత్యధునిక పరికరాలుతో కూడిన అంబులెన్స్ లో తరలించారు. నారా లోకేశ్ చేపట్ట
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య, భారత టెన్నిస్ తార సానియా మీర్జాపై ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో సానియా చేసిన ప్రయత్నానికి గర్విస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి తర్వాత
నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పం బహిరంగ సభలో టిడిపి ఏపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. యువత భవిష్యత్తు కోసమే లోకేష్ యువగళం అన్నారు. లోకేష్ దమ్మున్న మగాడు అన్నారు. రాష్ట్ర భవిష్యత్
దేశ భవిష్యత్తు కోసమే బీఅర్ఎస్ తో ముందుకు వచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం చైనా కంటే మన సంపద ఎక్కువ అని, కానీ అమెరికా, చైనా దేశాలు ఇప్పుడు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం అన్నారు. స్వాతంత్య్