మంచు లక్ష్మి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి వచ్చినా.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు సాధ్యమైనన్ని రకాలు చర్యలు తీసుకుంటోంది. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ ఆదివారం సమావేశమయ్యారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధ్యక్షులను కాంగ్రెస్ హైకమాండ్ మార్చింది. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో కమల్‌నాథ్‌కి అతిపెద్ద దెబ్బ తగిలింది.
పార్లమెంట్ భద్రత ఉల్లంఘనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం ఎంపీలందరికీ లేఖ రాశారు. డిసెంబర్ 13న జరిగిన ఘటనపై లోక్‌సభ స్పీకర్ విచారం, ఆందోళన వ్యక్తం చేశారు.
జనసేన నేత నాగబాబు రెండు ఓట్ల వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల తెలంగాణలో నాగబాబు కుటుంబం ఓటేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాగబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా (86) కన్నుమూశారు. ప్రభుత్వ టెలివిజన్ శనివారం (డిసెంబర్ 16) ఈ సమాచారాన్ని అందించింది. వారం రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు తలెత్తాయి.
అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన మాల్టాకు చెందిన ఎంవీ రూవెన్ నౌకను రక్షించేందుకు భారత నావికాదళం ఆపరేషన్ ప్రారంభించింది. నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.
2012లో నిర్భయ ఘటన దేశాన్నే కాదు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు మరోసారి ఓ యువతితో ప్రయాణిస్తూ కండక్టర్, బస్సు డ్రైవర్ దారుణానికి పాల్పడ్డారు. బస్సు ఉత్తరప్రదేశ్ నుండి జైపూర్‌కు వస్తోంది.
భారత పార్లమెంట్‌పై జరిగిన పొగ దాడికి నిరుద్యోగమే కారణం. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. నిరుద్యోగం కారణంగానే యువత పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డారని అన్నారు.