గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడిలో కనీసం 274 మంది పాలస్తీనియన్లు మరణించారు.. వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడిలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న నలుగురిని రక్షించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు రెండు దేశాలు ఒకదానికొకటి క్షిపణులతో కాకుండా చెత్తతో నిండిన బెలూన్లతో యుద్ధం చేస్తున్నాయి.
ఒడిశా నుంచి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేడీ నేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీకే పాండియన్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బుల్లెట్ బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు రోడ్డు దాటుతుండగా బొలెరో బలంగా ఢీకొట్టింది.
భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ నేతలతో సహా 8,000 మంది అతిథులు హాజరుకానున్నారు.