హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో 75 ఏళ్ల వృద్ధురాలు అడవిలో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. ఈ మేరకు ఓ పోలీసు అధికారి శుక్రవారం సమాచారం అందించారు.
ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించారు. గతంలో దాని గడువు జూన్ 14గా నిర్ణయించారు. ఇప్పుడు దానిని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.
నీట్ పరీక్షలో గ్రేస్ మార్కుల వివాదం నేపథ్యంలో ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. 1563 మంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
మధ్య ప్రదేశ్ లో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు దుండగులు. ఇప్పుడు రెండు వేర్వేరు రైళ్లలో ఓ బాలికకు చెందిన ఆరు తెగిపడిన శరీర భాగాలు లభ్యమయ్యాయి.