కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఎన్ఎస్ఎస్ విభాగానికి చెందిన విద్యార్థులు క్యాంపస్‌లోని పిచ్చి మొక్కలను తొలగించడం, చెట్ల చుట్టూ పరిశుభ్రం చేసి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రావణి కనకకుమారి మాట్లాడుతూ.. ప్రతి నెల స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే పరిశుభ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.