బాపట్ల పట్టణం నరాలశెట్టివారిపాలెంలో చేసి ఉన్న శ్రీఅష్టలక్ష్మి దేవాలయం కమిటీ సభ్యులు గురువారం సీఎం సహాయ నిధికి దేవాలయం ప్రెసిడెంట్ నరాలశెట్టి ప్రకాష్ రూ.40 వేల చెక్కును బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మకు అందజేశారు. రాష్ట్ర అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే వేగేశన పేర్కొన్నారు. వితరణ అందించిన దేవాలయం ట్రస్ట్ కమిటీ సభ్యులను అభినందించారు.