VSP: ఈనెల 27న విశాఖ బీచ్‌లోని ‘విక్టరీ ఎట్ సీ’ స్థూపంపై లేజర్ షో నిర్వహిస్తున్నట్లు GVMC అధికారులు ప్రకటన విడుదల చేశారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ తరపున అందరినీ ఆకట్టుకునేలా సౌండ్, లేజర్ షో ఉంటుందని అన్నారు. ఆదివారం సా.7 గంటలకు షో మొదలౌతుందని, 1971లో నౌకాదళం యుద్ధం, విశాఖ పాత్ర, యుద్ధవీరుల సాహసాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.