కృష్ణా: జిల్లాలోని అర్బన్ పీహెచ్సీలలో కాంట్రాక్ట్ పద్ధతిన 20 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు మచిలీపట్నంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో దరఖాస్తు అందించాల్సి ఉంటుంది పేర్కొన్నారు.