ప్రకాశం: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో బల్లికురవ మండలం వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లు అందించామని E.E మస్తాన్ రావు సబ్స్టేషన్ విద్యుత్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం తెలియజేశారు. E.E మాట్లాడుతూ.. 490 మంది రైతులకు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేశామన్నారు.