SKLM: సారవకోట మండలం బెజ్జి గ్రామంలో బుధవారం భూ సమస్యలపై గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో విజయలక్ష్మి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.