GNTR: రబీలో సాగు చేస్తున్న రైతులను పంటల బీమాలో నూరు శాతం నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టరేట్లో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రకారం రబీలో 2024-25లో పంటలు సాగు చేస్తున్న రైతులంతా తప్పనిసరిగా నిర్దేశించిన ప్రీమియం షేర్‌ను చెల్లించి పంటల బీమాలో నమోదు కావాల్సి ఉందన్నారు.