కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(2021,22,23 బ్యాచ్లు)థియరీ పరీక్షలను నవంబర్ 26నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 1లోపు ఏ అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని యూనివర్సిటీ తెలిపింది.