KRNL: వెల్దుర్తి బాలికల బీసీ హాస్టల్‌ను డోన్ న్యాయమూర్తి తంగామణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల బస చేసే గదులు, మరుగుదొడ్లు తనిఖీ చేశారు. హాస్టల్‌ను అవసరమైన సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.