PLD: క్రోసూరు మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. కార్యక్రమంలో 200పైగా అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని చెప్పారు.