AKP: ఎన్ఏఓబీ పరిధిలో గల పోలీస్ అధికారులతో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాకపాడులో నావికా స్థావరానికి భూములు అప్పగించేందుకు నిర్వహించే సర్వేను బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు అడ్డగించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.