NLR: నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలో ‘పల్లె పండగ’ కార్యక్రమం శనివారం జరిగింది. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. గ్రామంలో రూ.20 లక్షలతో డ్రైనేజ్ లు, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశామన్నారు.