KRNL: గోనెగండ్ల మండల కేంద్రంలో సోమవారం ఉదయం 11 గంటలకు 100 రోజుల NDA పాలన-ప్రగతి నివేదనలో భాగంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MLA డా.జయ నాగేశ్వర్ రెడ్డి హాజరు కానున్నారు. కూటమి నేతలు, క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్ ఛార్జులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, జయప్రదం చేయాలని MLA బీవీ క్యాంపు కార్యాలయం పిలుపునిచ్చింది.