BDK: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సోమవారం ఇల్లందు పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. మంత్రికి మున్సిపల్ చైర్మన్ పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ వారా రవి, 22వ వార్డు కౌన్సిలర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.