NLR: ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం గుంటూరులోని టిడ్కో కార్యాలయంలో ఛైర్మన్‌గా అజయ్ బాధ్యతలు అందుకున్నారు. అజయ్‌కి పుష్పగుచ్ఛం అందించిన ఎంపీ.. ఆయన మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.