BPT: బాపట్ల పట్టణంలోని రైతుబజార్‌ను ఈ నెల 22న ప్రారంభిస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు, SHG గ్రూపుల వారు రైతుబజారు యందు ఉత్పత్తులను అమ్ముకోదలిస్తే వారికి స్టాల్స్ కేటాయిస్తామన్నారు. ఆసక్తిగలవారు సంయుక్త కలెక్టర్ కార్యక్రమంలో సంప్రదించాలని సూచించారు.