తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక ప్రకటన చేసింది. 24 మంది సభ్యులతో కూడిన పాలక మండలి సభ్యుల జాబితా (Governing Body Members)ను ప్రకటించింది. శుక్రవారం దీనికి సంబంధించిన లేఖను విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), పొన్నాడ సతీష్ (ముమ్మిడివరం), తిప్పేస్వామి (మడకశిర)కి బోర్డు సభ్యుల్లో చోటు దక్కింది.