»Raghuveera Reddy Grand Daughter Sailing At Neelakantapuram
raghuveera grand daughter:మనమరాలితో రఘువీరా.. జలాశయంలో జాలీగా, (వీడియో)
raghuveera grand daughter:మనమలు, మనమరాళ్లతో ఆ సరదాయే వేరు.. ఇందుకు సెలబ్రిటీలు, పొలిటిషీయన్స్ అతీతులు ఏం కారు.కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (raghuveera reddy) తన మనమరాలితో కలిసి ఎంజాయ్ చేశారు. తన స్వగ్రామం నీలకంఠాపురంలో (neelakantapuram) జలాశయంలో మనమరాలితో కలిసి సరదాగా గడిపారు. ఆ వీడియోను (video) ట్వీట్ చేశారు.
raghuveera reddy grand daughter sailing at neelakantapuram
raghuveera grand daughter:మనమలు, మనమరాళ్లతో ఆ సరదాయే వేరు.. ఇందుకు సెలబ్రిటీలు, పొలిటిషీయన్స్ అతీతులు ఏం కారు. అవును కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (raghuveera reddy) తన మనమరాలితో కలిసి ఎంజాయ్ చేశారు. తన స్వగ్రామం నీలకంఠాపురంలో (neelakantapuram) జలాశయంలో మనమరాలితో కలిసి సరదాగా గడిపారు. ఆ వీడియోను (video) ట్వీట్ చేశారు. వీడియో ట్రోల్ అవుతుంది. ఇప్పటికే 20 వేల చాలా సార్లు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో రఘువీరా (raghuveera) కీ రోల్ పోషించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా (pcc chief) పనిచేశారు. తర్వాత స్వగ్రామంలోనే ఉంటున్నారు. పురాతన ఆలయాల పునరుద్ధరణ కసం నడుం బిగించారు. ఈ క్రమంలో మనమరాలితో కలిసి జలాశయంలో గడిపిన వీడియోను (video) షేర్ (share) చేశారు.
ఆ చిన్నారి డింగీలో తిరుగతూ తెగ అల్లరి చేసింది. ఆమెతో పాటు రఘువీరా రెడ్డి కూడా ఆడారు. పక్షుల కిల కిలలును విని చిన్నారి ముచ్చటపడింది. ఇదీ కశ్మీర్‌లా ఉందని తాతతో అంది. ఆ తర్వాత వారు ట్రాక్టర్లో ఇంటికి బయల్దేరారు. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది. మనమరాలితో తాత సందడి అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.