• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీతో పాటు మరో నలుగురికి జైలుశిక్ష

కోర్టు ఆదేశాల ధిక్కరణ కేసులో ఏపీ ఆర్టీసీ ఎండీ(AP RTC MD) ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో పాటుగా మరో ముగ్గురికి హైకోర్టు(High Court) శిక్ష వేసింది.

May 4, 2023 / 09:38 PM IST

KA PAUL మళ్లీ వేశాడు.. ఏపీకి 8 లక్షల కోట్లు తెస్తాడట.. సీఎం అంటూ

ఏపీలో 60 నుంచి 70 శాతం మంది ప్రజలు తాను సీఎం కావాలని అనుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.

May 4, 2023 / 05:21 PM IST

Breaking: ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు

ఏపీలోని ఏవోబీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది అల్లూరి జిల్లాలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి ఈ క్రమంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు

May 4, 2023 / 03:04 PM IST

APలో మరో పేరు మార్పు వివాదం.. సీఎం జగన్‌పై సోము వీర్రాజు ఫైర్

గుంటూరు నగరంలో ఏటి అగ్రహారం రెండో లైన్ పేరును రాత్రికి రాత్రి ఫాతిమా నగర్ అని కార్పొరేషన్ సిబ్బంది మార్చారు. స్థానికులు ఆ బోర్డును చించి.. తమ పాత పేరుతో మరో బోర్డును ఏర్పాటు చేసుకున్నారు.

May 4, 2023 / 02:11 PM IST

Nellore దెబ్బకు దెబ్బ.. నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాకివ్వనున్న వైసీపీ

అరాచక పాలన సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలంతా (MLAs) పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో (Nellore District) చోటుచేసుకున్న పరిణామాలే సాక్ష్యం. ముగ్గురు కీలకమైన ఎమ్మెల్యేలు, జిల్లాలోనే పెద్ద దిక్కుగా ఉన్న నేతలు పార్టీపై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసింద...

May 4, 2023 / 11:43 AM IST

Breaking: మళ్లీ జనారణ్యంలోకి పెద్ద పులులు

పల్నాడు జనారణ్యంలోకి పెద్ద పులులు టైగర్ ఫారెస్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన రెండు పెద్ద పులులు కారంపూడి, దుర్గి, బొల్లాపల్లి మండలాల వైపు వచ్చే అవకాశం ఉందన్న అధికారులు ఈ క్రమంలో ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీశాఖ అధికారులు మరోవైపు అవి మనుషులను చంపేవి కాదని తెలిపిన ఆఫీసర్స్ అవి కనిపిస్తే వాటికి ఇబ్బంది కలిగించవద్దని వెల్లడి ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లకూడదని సూచన

May 4, 2023 / 11:23 AM IST

Tirupati జూపార్క్ లో విషాదం.. బ్యాటరీ కారు ఢీకొని బాలుడి మృతి

అంతసేపు తమతో ఆడుకుంటున్న పిల్లాడు అంతలోనే కన్నుమూయడంతో ఆ తల్లి (Mother) కన్నీరుమున్నీరుగా విలపించింది. కాగా బ్యాటరీ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

May 4, 2023 / 11:10 AM IST

Breaking: నటుడు శరత్ బాబు మృతిపై క్లారిటీ

ప్రముఖ నటుడు శరత్ బాబు(Sarath Babu) మరణించారనే వార్తలపై అతని సోదరి స్పందించారు. ప్రస్తుతం చనిపోలేదని, హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపింది. త్వరలోనే ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. కొంచె రికవరీ అయిన నేపథ్యంలో రూమ్ షిఫ్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో శరత్ బాబు చనిపోయారనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని వెల్లడించారు.   ఇది కూడా చూడండి: R...

May 3, 2023 / 09:18 PM IST

Red sandalwood: హైవేపై ఎర్రచందనం స్మగ్లింగ్.. అడ్డంగా దొరికిన 16 మంది

ఆంధ్రాలో రూ.40 లక్షలకు పైగా విలువైన ఎర్రచందనం కలప(red sandalwood)ను అక్రమంగా తరలిస్తున్న 16 మందిని పోలీసులు(police) అరెస్ట్ చేశారు. వారి నుంచి 160 కేజీల ఎర్ర చందనం కలపను స్వాధీనం చేసుకున్నారు.

May 3, 2023 / 06:59 PM IST

Vizagలో డేటా సెంటర్.. 40 వేల మందికి ఉపాధి, టైర్-1 సిటీగా విశాఖ: సీఎం జగన్

విశాఖలో అదానీ గ్రూప్ డేటా సెంటర్ నిర్మిస్తోంది. దీంతో 40 వేల మందికి ఉపాధి లభిస్తోందని సీఎం జగన్ ప్రకటించారు.

May 3, 2023 / 03:02 PM IST

Five Years Ago ప్రారంభం.. భోగాపురం ఎయిర్‌పోర్టుపై చంద్రబాబు

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల కోసం ఐదేళ్ల క్రితమే ప్రారంభించామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు.

May 3, 2023 / 02:28 PM IST

IT Raids on Shopping Malls భయాందోళనలో మాల్స్.. కొనసాగుతున్న ఐటీ దాడులు

మాల్స్ యాజమాన్యాలు ఇప్పటివరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ తనిఖీల నేపథ్యంలో షాపింగ్ మాల్స్ లో వినియోగదారులను అనుమతించడం లేదు.

May 3, 2023 / 11:58 AM IST

Job hubగా ఉత్తరాంధ్ర.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారబోతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు.

May 3, 2023 / 12:02 PM IST

Supreme Court‌లో ఏపీ సర్కార్‌కు ఊరట.. సిట్ ఏర్పాటుకు ఓకే

సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగింది.

May 3, 2023 / 11:25 AM IST

Rajinikanthకు చంద్రబాబు ఫోన్.. వైసీపీ గూండాలను పట్టించుకోవద్దని వినతి

రజనీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. మరింత దిగజారి వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనం. రజనీపై విమర్శలు చేయడంతో తెలుగు ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

May 3, 2023 / 08:15 AM IST