నా సెల్ఫీ చాలెంజ్ కు సమాధానం చెప్పగలరా? అంటూ చంద్రబాబు (Chandrababu)మంత్రి అంబటికి సవాల్ విసిరారు. ఆ మేరకు గంగమ్మ, పర్లయ్య కుటుంబంతో తాను దిగిన సెల్ఫీని చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు.
లేఖ దాచడంపై అడిగితే రాజశేఖర్ రెడ్డి చెప్పిన జవాబు హాస్యాస్పదం. డ్రైవర్ ప్రసాద్ మంచోడు, అతడి గురించి వివేకా లేఖ రాశారని తెలిస్తే ప్రసాద్ పై దాడి చేస్తారనే లేఖ దాచినట్టు రాజశేఖర్ రెడ్డి నాకు చెప్పాడు. మీ నాన్న కంటే డ్రైవర్ ప్రసాద్ నే నమ్ముతారా? ఆ లేఖపై సీబీఐ ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదని అవినాశ్ రెడ్డి సందేహం వ్యక్తం చేశాడు.
ప్రభుత్వ పదవి ఏదో ఒకటి పొందాలి కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్ పదవిని త్యజించారు. టీచర్ గా కొనసాగేందుకు నిర్ణయించుకున్న ఆమె మదనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయిన ఆమె ఇప్పుడు పాఠశాలలో ప్రశాంతంగా విద్యార్థులకు బోధన చేస్తున్నారు.
టీడీపీ నేత చంద్రబాబు నాయడి(Chandrababu naidu)పై అధికార వైసీపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సత్తెనపల్లె సభ గురించి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్డు తిని మరణించిన చిన్నారి విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం అందజేస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
AP విశాఖ నగరంలోని పెందుర్తి ప్రాంతంలో కిడ్నీ మార్పిడి(Kidney racket gang) ఒప్పందం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే బాధితుల ఫ్యామిలీకి ఇస్తానాన్న మొత్తం ఇవ్వకపోవడంతో అతను పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
2024 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ మీకే అనే హామీ టీడీపీ అధిష్టానం ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో కుదరకపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామనే భరోసారి ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఆ నాయకుడిని ఆహ్వానించినట్లు సమాచారం.
చంద్రబాబు(chandrababu naidu) గురించి పరోక్షంగా నరమాంసం తినే పులి ముసలిదైపోయిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan mohan reddy) వ్యాఖ్యానించారు. ఈరోజు అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. మరోవైపు చదువుల కోసం ఓ ఒక్కరూ కూడా అప్పులు చేయకూడదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.