• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

YSRCP మాజీ ఎమ్మెల్యే ఆకస్మిక మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి

రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం రాత్రి 10 గంటల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో గుండెపోటుకు గురయ్యారు.

February 18, 2023 / 09:39 AM IST

Maha Shivaratri 2023: హర హర శంకరా.. పోటెత్తిన భక్తులు

దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలలో ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాశీ విశ్వనాథ్, సోమ్ నాథ్, కాళేశ్వరం, వేములవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి మహాప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలు భక్తులు చేశారు.

February 18, 2023 / 08:02 AM IST

Expansion of Cabinet : త్వరలో ఏపీ కేబినెట్‌ విస్తరణ !

ఏపీ సీఎం జగన్ (CM Jagan) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన కేబినెట్‌లో (Cabinet) పని చేస్తున్న ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని సమాచారం. వారి స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది.

February 17, 2023 / 08:56 PM IST

chandrababu:బలభద్రపురం వద్ద రోడ్డుకు అడ్డంగా బస్సులు, పోలీసులపై చంద్రబాబు ఫైర్

chandrababu:ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు (chandrababu) పర్యటనను కూడా పోలీసులు (police) అడ్డుకుంటున్నారు. నిన్న పెద్దాపురం (peddapuram) బహిరంగ సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అనపర్తిలో ఈ రోజు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడుగు అడుగునా అడ్డుకున్నారు.

February 17, 2023 / 07:33 PM IST

Rayapati sambashiva rao:టీడీపీ-జనసేన కలిసి పోటీ.. కన్నా వస్తే అభ్యంతరం లేదు: రాయపాటి

Rayapati sambashiva rao:ఏపీలో అప్పుడే ఎన్నికల హడావిడి నెలకొంది. పొత్తులపై మాత్రం తేలడం లేదు. బీజేపీ- టీడీపీ అని ఒకరు.. బీజేపీ- జనసేన అని మరొకరు.. టీడీపీ- జనసేన అని మరొ నేత కామెంట్ చేస్తున్నారు. అగ్ర నేతలు మాట్లాడుకుంటున్నారు. రాయపాటి సాంబశివరావు మాత్రం టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తాయని అంటున్నారు.

February 17, 2023 / 06:53 PM IST

Kodali nani:లోకేశ్ డీఎన్ఏ చెక్ చేసుకో.. జగన్, రాయలసీమ పులిబిడ్డ: కొడాలి నాని

Kodali nani:టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై (nara lokesh) మాజీమంత్రి కొడాలి నాని (kodali nani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యువగళం పాదయాత్రలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ పులిబిడ్డ వైఎస్ జగన్ అని స్పష్టంచేశారు. ఆయన పుట్టి, పెరిగింది కడప జిల్లాలో అని తెలిపారు. నీ లాగా హైదరాబాద్‌లో (hyderabad) కాదన్నారు.

February 17, 2023 / 06:13 PM IST

Kotamreddy Sridhar Reddy: ఫండ్స్ అడిగినా ఇవ్వలేదు

తన నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేకుండా పోయిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు.

February 17, 2023 / 01:29 PM IST

Anaparthi: చంద్రబాబు సభకు నో పర్మిషన్.. నిన్న ఓకే.. నేడు రద్దు

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కక్ష సాధింపు చర్యలు తీవ్రం చేసింది. ఇప్పటికే పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. అయినా కూడా లోకేశ్ మైక్ లేకుండానే పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. ఇక పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ...

February 17, 2023 / 01:09 PM IST

Somireddy: ఇంతటి ఆంక్షలు చూడలేదన్న సోమిరెడ్డి

తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.

February 17, 2023 / 12:11 PM IST

Pawan Kalyan : పవన్ అమ్మవారికి సమర్పించిన చీర… మళ్లీ ఆయనకే…!

Pawan Kalyan : జనసేన చీఫ్ ప‌వన్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల త‌న వారాహీ వాహ‌నాన్ని వివిధ దేవాల‌యాల్లో పూజ‌లు నిర్వ‌హించారు. కొండ‌గ‌ట్టుకు, అక్క‌డి నుండి ధ‌ర్మ‌వ‌రం, ఆ త‌రువాత విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి దేవాల‌యంలో వారాహి వాహనానికి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.

February 17, 2023 / 10:43 AM IST

Pawan Kalyan : చిన్నారి మృతి పై పవన్ ఎమోషనల్…!

Pawan Kalyan : విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చనిపోయిన చిన్నారి విషయంలో పవన్ ఎమోషనల్ అయ్యారు. ఆస్పత్రిలో చిన్నారి చనిపోతే... స్వస్థలానికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వకపోవడంతో... ఆ బిడ్డ తల్లిదండ్రులు దాదాపు 120 కిలోమీటర్లు.. శవాన్ని బైక్ పై తీసుకువెళ్లారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. కాగా... ఈ ఘటనపై పవన్ స్పందించారు.

February 17, 2023 / 10:39 AM IST

Marijuana పరిపాలన రాజధాని విశాఖలో ఘోరం.. నడిరోడ్డుపై మహిళ బట్టలు చింపేసి

రిపాలన రాజధానిగా కాబోతున్న విశాఖపట్టణంలో ఇలాంటి ఘటనలో గతంలో చాలానే జరిగాయి. జనవరి 6న సచివాలయ కన్వీనర్ పై కూడా గంజాయి మత్తులో కొందరు దాడులు చేశారు. ఒక రోజు పోలీస్ రక్షక్ వాహనంపై కూడా దాడి చేశారని తెలుస్తున్నది. విశాఖపట్టణంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. బహిరంగంగానే వీటి విక్రయాలు సాగుతున్నాయి.

February 17, 2023 / 10:23 AM IST

RK Roja: సిగ్గుండాలంటూ రోజాపై, ఆంబోతు అంటూ అంబటిపై ఫైర్

రాయలసీమ నీరు, వాటర్ ట్యాంకుకు సంబంధించి రోజా, నాగబాబుల మధ్య ఇటీవల ట్విట్టర్ (Twitter) యుద్ధం నడిచింది. ఈ అంశంపై నాగబాబుకు మద్దతుగా ఓ మహిళ... మంత్రి పైన దుమ్మెత్తిపోశారు. అంబటి రాంబాబు పర్యవేక్షణలో రోజా నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు... నగరికి వైయస్సార్ పోలవరం అంటూ ఎద్దేవా చేశారు.

February 17, 2023 / 08:33 AM IST

AP capital issue: మళ్లీ.. విశాఖనే అంటున్న మంత్రి గుడివాడ!

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై (Andhra Pradesh Capital) మంత్రి గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath) మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఏపీకి విశాఖ కొత్త రాజధాని కాబోతుందని, త్వరలో ఇక్కడి నుండి పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజధానికి కావాల్సిన అర్హతలు విశాఖకు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మూడు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనేది తమ ఉద్దేశ్యమని చెప్పారు.

February 17, 2023 / 07:42 AM IST

chandrababu:48 రకాల పన్నులు వేసిన దొంగ జగన్, చంద్రబాబు విసుర్లు

chandrababu:సీఎం జగన్‌పై (jagan) ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (chandrababu) ఫైరయ్యారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ రోజు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ (tdp) అని స్పష్టం చేశారు.

February 16, 2023 / 09:32 PM IST