అక్టోబరు మొదటి వారంలో నారా భువనేశ్వరి ఓ "బస్సు యాత్ర"ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. అంతేకాదు అందుకోసం ఇప్పటికే రోడ్ మ్యాప్ సైతం పార్టీ వర్గాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు విడుదల ఆలస్యం పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద అకస్మాత్తుగా ఉద్రిక్త పరిస్తితులు తలెత్తాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అవనిగడ్డ నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార వైసీపీపై, సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. అల్లుడు గిల్లుడు గురించి అందరికీ తెలిసిందేనని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ఖరారయ్యాయి.
వారంతా 20 ఏళ్లలోపు యువకులే. కానీ అక్రమంగా పలువురికి గంజాయి సరఫరా చేస్తూ దందా నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసి 18 మంది యువకులను అడ్డంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురంలో చోటుచేసుకుంది.
తిరుమల తిరుపతి ఆలయానికి గత కొన్ని రోజులుగా భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. శ్రీవారి దర్శనానికి 30 గంటలకుపైగా సమయం పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలోని విశాఖలో ఐటీ సెక్టార్ డెవలప్ కానుంది. ఈ మేరకు అక్టోబర్ 16వ తేదిన ఇన్ఫోసిస్ కేంద్రాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ కంపెనీ ద్వారా చాలా మందికి ఉపాధి లభించనుంది. త్వరలోనే మరిన్ని కంపెనీలో విశాఖలో వెలియనున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, తనను వదిలేయాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ సీఎం జగన్‌ను కోరారని తెలిసింది.
నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన్ని ఏ14గా చేర్చుతూ సీఐడీ అధికారులు స్వయంగా నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 4వ తేదిన ఆయన విచారణకు హాజరుకావాలని సీఐడీ కోరింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ14గా నారాలోకేశ్ పేరును చేర్చినట్లు సీఐడీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా సీఐడీ అధికారులు లోకేశ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల విమర్శలకు చెక్ పెడుతూ లోకేశ్ ఢిల్లీలో తానున్న ప్రదేశం గురించి తెలిపాడు. సీఐడీ నోటీసులకు భయపడనని అన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి అక్టోబర్ 2న నిరాహార దీక్ష నిర్వహించనున్నారు
దసరా నాటికి విశాఖకు సీఎం కార్యాలయం మార్చేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం అనే ప్రోగ్రాం పై వర్మ తనదైన శైలిలో స్పందించారు
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రేపు రాత్రి 7 నుంచి 7.05 నిమిషాలకు వరకు మోత మోగిద్దాం అంటూ ప్రజలను నారా లోకేశ్ పిలుపునిచ్చారు.