nara lokesh:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్రతో దూసుకెళ్తున్నారు. ఈ రోజు సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగింది. పిచ్చాటూరులో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు (rtc bus) ఎక్కి ప్రయాణికులతో (passengers) మాట్లాడారు. చార్జీల (charge) గురించి వారితో ప్రస్తావించారు. ఇప్పటిదాకా మూడు సార్లు (3 times) ఆర్టీసీ చార్జీలు పెంచారని లోకేశ్ (lokesh) వివరించారు.
nara lokesh:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్రతో దూసుకెళ్తున్నారు. ఈ రోజు సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగింది. పిచ్చాటూరులో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు (rtc bus) ఎక్కి ప్రయాణికులతో (passengers) మాట్లాడారు. చార్జీల (charge) గురించి వారితో ప్రస్తావించారు. ఇప్పటిదాకా మూడు సార్లు (3 times) ఆర్టీసీ చార్జీలు పెంచారని లోకేశ్ (lokesh) వివరించారు. ధరలు (rate) అన్ని పెరుగుతూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు (chandrababu naidu) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా బస్సు చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. ప్రయాణికులతో కలిసి నారా లోకేశ్ సెల్ఫీ (selfi) దిగారు. జాగ్రత్త అమ్మా… వెళ్లొస్తా… అంటూ ప్రయాణికులకు వీడ్కోలు పలికారు.
కుప్పం (kuppam) నుంచి నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. రోజు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర నడుస్తున్నారు. అన్నీ వర్గాల ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఏ ఒక్క వర్గానికి కూడా సీఎం జగన్ (cm jagan) మేలు చేయడం లేదన్నారు. అందరినీ విస్మరిస్తున్నారని ఫైరయ్యారు. అధికారంలోకి వస్తే అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం అని చెప్పి కాలం వెళ్లదీశారని చెప్పారు. ఈ నాలుగేళ్లలో జగన్ చేసింది ఏమీ లేదని నారా లోకేశ్ దుయ్యబట్టారు.
ఇచ్చాపురం వరకు లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది. 400 రోజులపాటు (400 days) నిర్విరామంగా యాత్ర జరుగుతుంది. 4 వేల కిలోమీటర్లు నడిచి.. ప్రజల సమస్యలను నారా లోకేశ్ తెలుసుకుంటారు. ఇటీవల నాన్నను చూడాలని.. దేవాన్ష్ కోరగా (devansh).. వెంటనే బ్రాహ్మణి (brahmani) వచ్చేసింది. లోకేశ్‌కు ఇంటి భోజనం కూడా తీసుకొచ్చింది.