»Huge Gold Are Recovered At Vijayawada Railway Station
Huge gold:13 కిలోల బంగారం పట్టివేత
Huge gold:విజయవాడ రైల్వే స్టేషన్లో (railway station) భారీగా బంగారం (gold) పట్టుబడింది. తమిళనాడు (tamilnadu) నుంచి ఆంధ్రప్రదేశ్‌కు (andhra pradesh) బంగారం అక్రమంగా తరలిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో రైల్వేస్టేషన్లో (railway station) కాపు కాసి మరీ పట్టుకున్నారు. దాదాపు 13 కిలోల బంగారం.. దాని విలువ రూ. ఏడున్నర కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Huge gold are recovered at vijayawada railway station
Huge gold:విజయవాడ రైల్వే స్టేషన్లో (railway station) భారీగా బంగారం (gold) పట్టుబడింది. తమిళనాడు (tamilnadu) నుంచి ఆంధ్రప్రదేశ్‌కు (andhra pradesh) బంగారం అక్రమంగా తరలిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో రైల్వేస్టేషన్లో (railway station) కాపు కాసి మరీ పట్టుకున్నారు. దాదాపు 13 కిలోల బంగారం.. దాని విలువ రూ. ఏడున్నర కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
అనుమానాస్పందగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను రైల్వేస్టేషన్ (railway) వద్ద కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా 5 కేజీల (5 kg gold) బంగారం లభించింది. వారిని ప్రశ్నించగా మరికొంత సమాచారం లభించింది. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 12.97 కిలోల బంగారాన్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 7.48 కోట్ల వరకు (7.48 crores) ఉంటుందని తెలిపారు. పట్టుబడిన బంగారంలో కొంత బిస్కెట్ల రూపంలో ఉండగా, మరికొంత ఆభరణాల రూపంలో ఉంది. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.
విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా అవుతుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు అయితే స్మగ్లింగ్ డెన్ అని అంటారు. రోజు బంగారం పట్టుబడుతూనే ఉన్నారు. ఇప్పుడు విజయవాడ రైల్వేస్టేషన్లో బంగారం దొరికింది.